నా ప్రేమ పిచ్చిదే, నా ప్రేమ పిచ్చిదే
చాలా పిచ్చిది, చాలా పిచ్చిది
నా ప్రేమ ఎంత పిచ్చిది అంటే
నీ చెంత చేరే వరకు నేను కాలాన్ని మార్చేయనా చెలి మార్చేయనా
నిన్ను చూస్తూ చూస్తూనే నేను మరిచిన ఆ కాలాన్నే మార్చేయనా

ప్రేమ తెలపడానికే try చేస్తున్నా ఓ సారి ఇంకోసారి
విఫలం అయితే నేను మార్చేయనా కాలం ఓ సారి ఇంకోసారి
ఎదలోని మాటను వినవా నువ్ చెలియా ఓ సారి ఇంకోసారి
నీతోనే నడవాలని ఉందే కడదాకా ఓ సారి ఇంకోసారి
నీ చెంత చేరే వరకు నేను కాలాన్ని మార్చేయనా చెలి మార్చేయనా
నిన్ను చూస్తూ చూస్తూనే నేను మరిచిన ఆ కాలాన్నే మార్చేయనా
నీ చెంత చేరే వరకు నేను కాలాన్ని మార్చేయనా చెలి మార్చేయనా
నిన్ను చూస్తూ చూస్తూనే నేను మరిచిన ఆ కాలాన్నే మార్చేయనా
నీ చెంత చేరే వరకు నేను కాలాన్ని మార్చేయనా చెలి మార్చేయనా
నిన్ను చూస్తూ చూస్తూనే నేను మరిచిన ఆ కాలాన్నే మార్చేయనా
నిన్ను చూస్తూ కాలాన్నే మరిచాను
నిన్ను చేరడానికి ఆ కాలాన్నే మార్చాను
నా ప్రేమ పిచ్చిదే చాలా పిచ్చిది
నా ప్రేమ ఎంత పిచ్చిది అంటే
నీకు నచ్చాలని చాలా చేశాను
కానీ నాలా ఉండటం మరిచిపోయానే
I am so silly
నిన్ను చేరటం నా స్వప్నం అయితే
నీతో నడవటం నా భాగ్యం అనుకుంటా
ప్రేమతో ఖుషీగా
ఇట్లు నీ కృష్ణ
Na prema pichide, Na prema pichide
Chaala pichidi, chaala pichidi
Na prema entha pichidi ante
Nee chenta chere varaku nenu kaalani marcheyana cheli marcheyana
Ninnu choostu choostune nenu marichina aa kaalane marcheyana

Prema telapadanike try chestuna oo sari inkosari
Vifalam ayite nenu marcheyana kaalam oo sari inkosari
Yedaloni maatanu vinava nuv cheliya oo sari inkosari
Neethone nadavalani unde kadadaaka oo sari inkosari
Nee chenta chere varaku nenu kaalani marcheyana cheli marcheyana
Ninnu choostu choostune nenu marichina aa kaalane marcheyana
Nee chenta chere varaku nenu kaalani marcheyana cheli marcheyana
Ninnu choostu choostune nenu marichina aa kaalane marcheyana
Nee chenta chere varaku nenu kaalani marcheyana cheli marcheyana
Ninnu choostu choostune nenu marichina aa kaalane marcheyana
Ninnu choostu kaalane marichanu
Ninnu cheradaniki aa kaalane marchanu
Naa prema pichide chaala pichidi
Naa prema entha pichidi ante
Neeku nachalani chaala chesanu
Kaani naa la undatam marchipoyane
I am so silly
Ninnu cheratam naa swapnam ayite
Neetho nadavatam naa baghyam anukunta
Prematho kushiga
Itlu nee krishna