← all releases
Cover art for First crush

single

First crush

Play a 30-second preview

stream it

the lyrics

script

నా గమ్యమే ఏమిటో నా తీరమే ఏమిటో తెలియని దారిలో పోతుంది మనసెటో నా గమ్యమే ఏమిటో నా తీరమే ఏమిటో తెలియని దారిలో పోతుంది మనసెటో ఆ పిల్లా నువ్వంటే నాకు ప్రాణం కన్నుల్లో చూడు నావి నువ్ అంటే ఎంత ఇష్టం నీతోనే ఉంటా కడ దాక ఉంటా ఎప్పుడైనా సరే నాకు నచ్చినట్టే ఉంటా ఆ నేను నీకు నచ్చానా ఆ నేను నీతో ఉండిపోనా ఆ నువ్ అంటే నాకు ఇష్టం నువ్ లేక ఉండటం అది చాలా కష్టం Hey wassup baby girl You made my heart go crazy girl Hey oh my baby girl You my heart you my soul I won't let you go girl I'm building the castles up in the sky let me try You come into my life make it real and take me high I'm not like others baby I'm unique guy I just wanna be your lover not at all a spy నా గమ్యమే ఏమిటో నా తీరమే ఏమిటో తెలియని దారిలో పోతుంది మనసెటో నా గమ్యమే ఏమిటో నా తీరమే ఏమిటో తెలియని దారిలో పోతుంది మనసెటో Baby तू ही मेरी first crush है, देख के तुझे हुआ मैं blush हुआ मेरा memory flush, अंदर adrenaline rush तेरी लाल गाल बोली है कि तू भी हुई है blush मुझे देख के baby तू भी हुई blush हुई blush मँगाऊँगा तेरे लिए कोई गहना नहीं मैं बनाऊँगा तेरे लिए कोई ताज महल नहीं तू कोई मुमताज़ नहीं, मैं कोई शाहजहाँ नहीं मैं मौलि हूँ और तू मेरा lovely है நீயே சொல்லு பெண்ணே நீ நீயே சொல்லு பெண்ணே நா என்ன செய்யணும் நீ நீயே சொல்லு பெண்ணே உனக்காக நா தமிழ் கத்துக்கிறேன் பெண்ணே தமிழ் rap கூட உனக்காக try பண்றேன் பெண்ணே பெரிய மனசு இருக்கு ஆனா காசு என்கிட்ட இல்ல நான் great lover ஆனா நா Romeo இல்ல நீ ரொம்ப அழகா இருக்கே ஆனா Julliet இல்ல நா மௌலி தா நீ என் Lovely தா मैं मौलि हूँ और तू मेरा lovely है

more releases